జగిత్యాల జిల్లాలో కలకలం
. . . కుటుంబంతో సహా ఆత్మహత్యకు అనుమతివ్వాలని ప్రజావాణిలో వినతి జగిత్యాల, బతుకమ్మ : జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన మ్యాడ గోవర్ధన్ తనకు న్యాయం జరగడం లేదంటూ భార్య, పిల్లలతో కలిసి ప్రజావాణిని ఆశ్రయించాడు. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. మెట్‌పల్లి–వెల్లుల్ల రోడ్డులో 2021లో నలుగురు భాగస్వాములతో కలిసి తనకు చెందిన షట్టర్‌లో మెడికల్ షాపు ఏర్పాటు చేసినట్లు గోవర్ధన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు....