కాంగ్రెస్ భవన్ లో సీనియర్లకు అవమానం
. . . కాంగ్రెస్ భవన్ శంకుస్థాపన వేడుకల్లో ఘటన . . . జూనియర్ లపై సీనియర్ల మండిపాటు . . . సర్ధిచెప్పిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ నూతన భవనం నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం సీనియర్లకు ఘోర అవమానానికి వేదిక అయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కాంగ్రెస్ భవన్ ఎదుట నూతన భవన నిర్మాణానికి బుధవారం రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్...