బోగిని మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీనియర్ కౌన్సిల్ వి. రఘునాథ్
నాగర్ కర్నూల్, బతుకమ్మ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని పెంట్లవెల్లి గ్రామానికి చెందిన అడ్వకేట్, ఆర్‌ఎంపీ డాక్టర్ బోగిని మల్లయ్య కుటుంబాన్ని తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడు వి. రఘునాథ్ పరామర్శించారు. జూలై 31, 2026న బోగిని మల్లయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ బార్ అసోసియేషన్ సభ్యులు కురుమయ్య, నిరంజన్, నాగర్‌కర్నూల్ బార్ అసోసియేషన్ సభ్యుడు బోనాసి రాంచందర్‌తో పాటు పలువురు న్యాయవాదులు,...