గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి

  . . . అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే భూపతిరెడ్డి   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కస్పమోహన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందగా విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి చలించి అంత్యక్రియలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడి కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర వహించిన ముఖ్య నాయకులలో కస్ప మోహన్ ఒకరిని ఆయన అభివర్ణించారు. ఆయన భౌతిక కాయానికి...