రెండెళ్లలో 40 విల్లాలు కొనుగోలు చేసిన సీనియర్ సీవిల్ సర్వెంట్ దంపతులు

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   రాజస్థాన్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి షికార్ అగర్వాల్  కుటుంబ సభ్యులకు మొత్తం కలిపి 40 విల్లాలు ఉన్నాయి.  వీటిని రెండున్నర సంవత్సరం వ్యవధిలోని కొన్నారు. .ఇంకో సంచలనమైన విషయం ఏమిటంటే ఆయన భార్య ప్రశాక మాధుర్.. ఆమె కూడా ఐపిఎస్ అధికారి . ఇద్దరు కలిపి 40 విల్లాలు కొనుగోలు చేశారంటే దాదాపు వాటి విలువ ఎంత అన్నది చెప్పలేరు. వాటిని మళ్ళీ ఆ కంపెనీకి లీజుకు ఇచ్చారు. దీంతో ఆయనను ప్రస్తుతం...