సీనియర్ సిటిజన్స్ ను చైతన్యం చేయాలి
అదనపు పోలీస్ కమిషనర్(అడ్మిన్) పి. కోటేశ్వరరావు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సైబర్ జాగృత దివస్ కార్యక్రమం ద్వారా సీనియర్ సిటిజన్స్ ను చైతన్యం చేయాలని అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) పి.కోటేశ్వరరావు సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ హైదరాబాద్ వారి ఆదేశానుసారంగా బుధవారం నిజామాబాద్ ఇంచార్జీపోలీస్ కమిషనర్ సింధూశర్మ సూచనలమేరకు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ ల్లో సైబర్ జాగృత దివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) పి.కోటేశ్వరరావు మాట్లాడారు. సాంకేతిక వినియోగం ఎక్కువ...