సీనియర్ సిటిజన్స్ దినోత్సవం
బతుకమ్మ, ఆర్మూర్ : ఈరోజు అంతర్జాతీయ సీనియర్ సిటీజన్స్ దినోత్సవాన్నీ పురస్కరించుకొని పట్టణంలోని సుమారు 13 సీనియర్ సిటిజన్ ఫోరం గౌరవ సభ్యులకు జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసిన జిజి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన గుజరాతి mjf అనంతరం ఫోరమ్ అధ్యక్షలు దొండి.నారాయణ్ వర్మ మాట్లాడుతూ నేటి సమాజంలో సమాజ అభివృద్ధి కొరకు సీనియర్ సిటీజన్ పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంటుందని వారి అమూల్యమైన అభిప్రాయాలు సమాజ అభివృద్ధికి తీసుకోవాలని వారు సూచించారు. అందులో...