Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 April 2025, 2:25 pm Posted by : ramakrishna

పాకిస్థానీయులను వెనక్కి పంపండి

సీఎంలకు ఫోన్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

డిల్లీ, బతుకమ్మ :  పాకిస్థానీయులను వెనక్కి పంపించండని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.  పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.  ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ చేశారు. కాగా,  హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.