ప్రశ్నించే గొంతుకులను శాసన మండలికి పంపించండి

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : విద్యా సమస్యలు,నిరుద్యోగ సమస్యలు తెలిసిన వ్యక్తి,విద్యావేత్త,సామాజిక ఉద్యమకారుడు,తన 19 సంవత్సరాల ఉద్యోగానికి రాజీనామా చేసి సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణను గెలిపించి,శాసనమండలికి పంపాలని నిరుద్యోగ హక్కుల నేత,అశోక అకాడమీ డైరెక్టర్ అశోక్ కుమార్ ను పిలుపునిచ్చారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నిరుద్యోగులు ఉద్యోగులు పట్టబద్రులు బిఎస్పి బలపరిచిన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కు 3వ నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన నిరుద్యోగ సమస్యలు ఎట్లా ఉన్నాయో...