నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే జైలుకు పోవడం ఖాయం
. . .రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రైతులకు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు విక్రయించరాదని రాష్ట వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాందిగంజ్, గోదాం రోడ్, కిషన్ గంజ్ ప్రాంతంలో రాష్ట ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఆదేశానుసారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పాటు వ్యవసాయ, ఉద్యానవన శాఖ ల అధికారులు పర్టిలైజర్ , విత్తన విక్రయ కేంద్రాల లో శుక్రవారం అకస్మిక తనిఖీలు చేపట్టారు...