భీంగల్ ఎస్ఐ వేదిస్తున్నాడని యువకుడి సెల్పీ విడియో

. . . తనకు న్యాయం జరుగకపోతే అత్మహత్యనే శరణ్యమని విడియో  భీంగల్, బతుకమ్మ: భీంగల్ పోలీసుల వ్యవహర శైలీ వివాదాస్పధంగా మారుతోంది. ఇప్పటికే  తీవ్ర అవినీతి ఆరోపణలతో నిజామాబాద్ జిల్లాలో భీంగల్ పోలీసుల వ్యవహరం పోలీస్ శాఖ పరువును రచ్చకిడ్చింది. నిజామాబాద్ కు రెగ్యూలర్ పోలీస్ కమీషనర్ లేకపోవడంను అలుసుగా తీసుకుని వేదింపులకు పాల్పడుతున్నారు కమీషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు. ఇప్పటికే పోలీస్ ఠాణాలు సివీల్ సెటిల్మేంట్ లకు అడ్డాగా మారాయాని ఆరోపణలు వస్తుండగా భీంగల్ పోలీస్ అధికారుల వేదింపులపై ఓక యువకుడు...