రాష్ట్ర సీనియర్ బేస్ బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

ఆర్మూర్, బతుకమ్మ : ఈనెల 4న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సుద్ధపల్లి క్రీడామైదానంలో లో జరిగిన జిల్లా సీనియర్ బేస్ బాల్ ఎంపిక పోటీలలో షెడ్యూల్ కులాల అభివృద్ధి ఆర్మూర్ శాఖ హాస్టల్ విద్యార్థులు ఈ ప్రవళిక, జి జలజ లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి ఈనెల 07 నుండి 09 వరకు జగిత్యాల జిల్లాలో జరిగే రాష్ట్ర బేస్బాల్ పోటీలకు ఎంపికైనట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆర్మూర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ షబానా బేగం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...