రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలం పోచంపాడ్ జడ్పిహెచ్ఎస్ ఎస్సారెస్పీకి చెందిన కే.అక్షయ్ రాష్ట్ర స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పి. నరేందర్ తెలిపారు. ఎస్ జి ఎఫ్ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ జిల్లాస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలలో బాయ్స్ విజేతగా జడ్పీహెచ్ ఎస్, ఎస్ఆర్ఎప్పీ పోచంపాడ్ పాఠశాల నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కె.అక్షయ్, అల్మస్ విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  గుంటూరు శుభ, పాఠశాల పిడి పి.నరేందర్,మెండోరా మండల పీఆర్టీయూ అధ్యక్షులు సురేందర్, నస్ముద్దీన్,అశోక్ సార్,...