స్టేట్ లెవల్, డిస్ట్రిక్ట్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ ల కోసం క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సూచనల మేరకు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అండర్ 16, అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించారు. నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెలక్షన్స్ లో 300 పైగా యువతి, యువకులు పాల్గొన్నారు. ఈ సెలక్షన్స్ లో పాల్గొన్న క్రీడాకారుల లోంచి అండర్ 16 కి 30 మందిని, అండర్ 19 కి...