గల్ప్ కార్మికుల పునరావాసం కోసం నిజామాబాద్ జిల్లా ఎంపిక
ఎంపిక చేసిన ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరావాసం, పునరేకీకరణకు కృషి వ్యవసాయం , వాతావరణ మార్పులు వలసలకు ఉన్న సంబంధంపై అధ్యాయనం నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలలో వాతావరణ మార్పుల పరిస్థితులను తట్టుకునే విధంగా వలసదారులు, దుర్భలమైన కుటుంబాల స్థితిస్థాపకతను మెరుగుపర్చడం కోసం ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు రెండు జిల్లాలను ఎంపిక చేశాయి. గల్ప్ వలసల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాను, అంతర్గత వలసల నేపథ్యంలో నారాయణపేట్ జిల్లాను ఎంపిక...