కొలిక్కి వస్తున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
వెబ్ న్యూస్,బతుకమ్మ : తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి ఉత్తమ్ తో ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఒప్పందంలో భాగంగా సీపీఐకి ఒకటి, మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల కూర్పు చేయనున్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు ఒక్కొక్కటి.. బీసీ లేదా...