Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 4:46 pm Posted by : ramakrishna

 4న జిల్లా బేస్ బాల్ సీనియర్ మహిళల జట్టు ఎంపిక

ఆర్మూర్, బతుకమ్మ : ఈనెల 4న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సుద్దపల్లి క్రీడా మైదానంలో బేస్ బాల్ జిల్లా సీనియర్ మహిళల జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ తెలిపారు. ఈ ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 10 గంటలకు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు జోష్ణ, కోచ్ మౌనిక ల కు రిపోర్ట్ చేయాలని తెలిపారు.