14న అథ్లెటిక్స్ క్రీడలకు ఎంపిక

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన నగర శివ లోని నాగారం రాజారామ్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని అధ్యక్ష, కార్యదర్శులునరాల రత్నాకర్, రాజగౌడ్ లు తెలిపారు. అదేవిధంగా ఈనెల 19 ,20 తేదీలలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా జట్టుని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అండర్ 14, 16, 18, 20 సంవత్సరాల బాలబాలికలకు 60 , 100 ,400 ,600 ,800, 2000, మీటర్లు...