Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 5:40 pm Posted by : ramakrishna

మూడు ఇసుక లారీల పట్టివేత

బతుకమ్మ, మోర్తాడ్: ఎలాంటి అనుమతులు లేకుండా ఆదివారం  రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలను పట్టుకొన్నట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేకుండా నడుపుతున్నందున తగు చర్యకై మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్, నిజామాబాద్ అధికారులకు సమాచారం అందించామని ఎస్సై తెలియజేశారు.