అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక లారీల పట్టివేత

  . . . అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదు   . . . బిచ్కుంద ఎస్సై గుండెల రాజు   బిచ్కుంద, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండె నెమలి గ్రామం నుండి బుధవారం రాత్రి అక్రమంగా ఇసుకను టిప్పర్లలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు బిచ్కుంద పోలీసులు బండ రెంజల్ చెక్ పోస్ట్ వద్ద ఇసుక టిప్పర్లను పట్టుకున్నారు. ఈ విషయమై బిచ్కుంద ఎస్సై గుండెల రాజు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను...