మూడున్నర కిలోల నిషేదిత అల్ప్రాజోలం పట్టివేత
ముగ్గురిని అరెస్టు చేసిన ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పరారీలో సూత్రదారి బతుకమ్మ,నిజామాబాద్ క్రైం : ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిషేదిత అల్ప్రాజోలం రవాణాను అడ్డుకునేందుకు శుక్రవారం రాత్రి ఆపరేషన్ నిర్వహించారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండలంలో ఆపరేషన్ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించిన ఆపరేషన్ రాత్రి వరకు కొనసాగింది. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐలు స్వప్న, వెంకటేష్, షాకిర్ హైమద్ లతో...