Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 6:47 pm Posted by : ramakrishna

ఇసుక ట్రాక్టర్ లు పట్టివేత

 

కోటగిరి, బతుకమ్మ :

 

మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను పట్టుకున్నట్లు స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం తెల్లవారుజామున కల్లూర్ గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్ కి తరలించి డ్రైవర్, ట్రాక్టర్ యజమాని పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

 

Seizure of sand tractors