నిషేధిత అల్ఫ్రా జోలం పట్టివేత

👉 నగరశివారులో ఘటన 👉 ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అదుపులో ఇద్దరు నిజామాబాద్ క్రైo, బతుకమ్మ:  నిజామాబాద్ నగర శివారులోని కాలూర్ కల్లుబట్టిలో నిషేధిత అల్ప్రా జోలం మత్తు పదార్థాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విశ్వసనీయ సమాచారంతో పట్టుకున్నారు. మాక్లూ రు మండలం లోని ఒక గ్రామానికి చెందిన కల్లు మూస్తే దారుకు కాలూరులో కల్లు డిపో( కృత్రిమ మత్తు పదార్థాలతో తయారు చేసే ) ఉంది. ఈత తాటి చెట్ల నుంచి కల్లు సేకరణ లేకుండానే మత్తు పదార్థాలను వినియోగించి కల్లు తయారు చేసేందుకు...