అడవి పందులను తరలిస్తున్న వాహనం పట్టివేత

. . .  వాహనం వదిలి పరారైన వేటగాళ్లు . . .  నాలుగు అడవి పందుల స్వాధినం . . . వాహనం సీజ్ చేసిన పారెస్ట్ అధికారులు  బతుకమ్మ, నందిపేట్ నిజామాబాద్ జిల్లా గోదావరి నది పరివాహక ప్రాంతంలో వన్యప్రాణుల వేట యుదేచ్చగా సాగుతుంది. నందిపేట్ మండలం షాపుర్ వద్ధ ఆటవి ఆదికారులు విశ్వ సనీయ సమాచారం మేరకు బోలేరో వాహనంను పట్టుకున్నారు. శనివారం రాత్రి ఆటవి రెంజ్ అధికారి శ్రీనివాస్, డిప్యూటి రెంజ్ అధికారి సుధాకర్ అధ్వర్యంలో షాపుర్ శివారులో...