సీజ్ చేసిన ఇసుక వేలం
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బెజ్జోరా గ్రామంలో వాగు నుండి అక్రమంగా ఇసుకను గ్రామంలోకి తరలించి నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన విషయం విధితమే కాగా అట్టి ఇసుకను గురువారం వేలం వేశారు. తహసీల్దార్ మొహ్మద్ షబ్బీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఇసుక వేలం పాటలో ఆసక్తి గల ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నారు. ఈ వేలం సర్కార్ వారి పాట రూ. 22 వేలతో ప్రారంభం కాగా పాట చివరలో బాబాపూర్ కు చెందిన మొహ్మద్ సమీర్ రూ. 51 వేలకు...