రైతు వేదికల్లో విత్తన మేళా

  . . . రైతులకు అవగాహన సదస్సులు   ఇందల్వాయి, బతుకమ్మ:   ఖరీఫ్-2026 సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల ప్రణాళిక, ప్రభుత్వ సూచనలపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికల్లో విత్తన మేళాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఇందల్వాయి, లోలం, నల్లవెల్లి రైతు...