సమ్మోహన ఖాకీలు
. వల విసిరి.. ఉచ్చులో చిక్కుతున్న వైనం . ఇప్పటికే వివాదాస్పదమైన పలువురు అధికారులు నిజామాబాద్, బతుకమ్మ: న్యాయం కోసం వచ్చే మహిళలపై పలువురు పోలీసు అధికారులు సమ్మోహన అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నారు. చివరకు వారు విసిరిన వలపు వలలో.. వారే చిక్కుకుని తమతోపాటు తమ డిపార్ట్ మెంట్ పరువును బజారుకీడుస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. ఇప్పటికే కళాశాలల అమ్మాయిలు ఇద్దరిని ఇద్దరు పోలీసు అధికారులు వలలో వేసుకున్న ఘటనలు వెలుగుచూసి ఫిర్యాదుల వరకు వెళ్లగా, భార్యాభర్తల వివాదంలో తలదూర్చిన ఓ అధికారి సదరు...