భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరంలో పెరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, బంగారం కొనుగోలు, అమ్మకాల నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఆదివారం కరీంనగర్ లోని బంగారం షాపులో జరిగిన దొంగతనం నేపథ్యంలో జిల్లా లో భద్రతా అంశాలపై కీలకంగా దృష్టి సారిస్తూ సీపీ ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్లు, బంగారు దుకాణాల యాజమాన్యం, ఏటీఎం సెంటర్లు,...