శాంతి భద్రతల పరిరక్షణకు బందోబస్తు చర్యలు చేపట్టాలి

  . . . బోధన్ డివిజన్‌లో నేరాల నియంత్రణపై పోలీస్ కమిషనర్ సమీక్ష   బోధన్, బతుకమ్మ : రాబోయే పండుగల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని, నేరాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్‌లో బుధవారం పెండింగ్ కేసుల పురోగతిపై బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కమిషనర్ పాల్గొన్నారు....