కుల్గాంలో భద్రతా బలగాల ఆపరేషన్ సక్సెస్
. . . ఇద్దరు ఎల్ ఈటి ఉగ్రవాదులు హతం! వెబ్ డెస్క్, బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో భద్రతా దళాలు కీలక విజయం సాధించాయి. సోమవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మృతుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ 'లష్కరే తోయిబా' (ఎల్ఈటి)కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. గత వారం స్థానిక సీఆర్పీఎఫ్ పోస్టుపై...