Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2025, 6:37 pm Posted by : ramakrishna

సికింద్రాబాద్ మహంకాళి ఏసీపీ సైదయ్య పై బదిలీ వేటు

హైదరాబాద్, బతుకమ్మ : సికింద్రాబాద్ మహంకాళి ఏసీపీ సైదయ్య పై బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అవినీతి ఆరోపణలు రావడంతో సైదయ్య పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.