సెక్షన్ ఒకటే.. ఎస్టిమేషన్ లే  తారుమారు 

. 11 కేవీ డీపీ పోల్ డ్యామేజ్ కు రూ.7,600 . ఎల్టీ లైన్ పోల్ కు రూ.16వేలు  నిజామాబాద్, బతుకమ్మ: అడిగినన్ని పైసలు ఇస్తే ఒక తీరు.. ఇవ్వకపోతే మరో తీరుగా పనులు చేయడంలో కరెంటోళ్లు ఆరితేరారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని  ఒకే సెక్షన్ లోని రెండు ప్రాంతాల్లో వేసిన ఎస్టిమేషన్ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అప్పట్లో అన్నీ తానై నడిపించిన ఉద్యోగి తమ ప్రాంతంలో ఎల్టీ లైన్ స్తంభానికి రూ.16వేలు ఎస్టిమేషన్ వేశారు. ఇంకొకరి విభాగంలో తల దూర్చి...