సెక్షన్ అసిస్టెంట్ కాసుల కక్కుర్తి
50 మంది మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి రాని వేతనాలు బల్దియా సిబ్బంది వేతనాలు వచ్చే దారేది సెక్షన్ మార్చి వదిలేసిన అధికారులు వేతనాలు ఇప్పించాలని కోరుతున్న పట్టించుకునే వారేరి నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న పారిశుధ్ద్య కార్మికులకు వేతనాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 500 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తుండగా 50 మందికి మాత్రమే మార్చి మాసానికి సంబంధించిన వేతనాన్ని పారిశుద్ధ్య కార్మికుల ఖాతాలో జమ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...