ఆర్టీఈ ఆక్ట్ సెక్షన్ 23ని సవరించాలి

పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్టీఏ ఆక్ట్ సెక్షన్ 23 ని సవరించాలి లేదా 35 శాతం మార్కులు వస్తే పరిగణించాలని పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ విధిగా టెట్ ఉత్తీర్ణులై ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉపాధ్యాయుల్లో గందరగోళాన్ని, ఆందోళన సృష్టించడం జరిగిందని అన్నారు. ఉపాధ్యాయులలో నెలకొన్న టెట్ ఆందోళన తొలగించాల్సిన బాధ్యత కేంద్ర,...