భరత్ చంద్ర స్కూలు ఘటన నేపథ్యంలో ఆర్మూర్‌లో సెక్షన్ 163 అమలు

  . . . బంద్, ర్యాలీలపై నిషేధం   ఆర్మూర్, బతుకమ్మ :   ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూలులో జరిగిన సంఘటన నేపథ్యంలో ప్రజాశాంతి, భద్రత పరిరక్షణ కోసం ఆర్మూర్ పట్టణంలో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ (పాత సెక్షన్ 144 సీఆర్‌పీసీ) అమలు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రకటించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూన్ 29, 30 తేదీల్లో బంద్‌లు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా...