ప్రజల శాంతి భద్రతల నిర్వహణ కోసం 163 సెక్షన్

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎన్నికల సమయంలో ప్రజల శాంతి భద్రతల నిర్వహణ కోసం 163 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు నిజామాబాద్ పోలిస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఈ నెల 11 న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి 163 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో...