రెవెన్యూ నాయకునికి రహస్య పోస్టింగ్

ఉత్తర్వులపై సందేహాలు కలెక్టరేట్ ముఖ్య అధికారి కీలకపాత్ర సీసీఎల్ ప్రొసీడింగ్ సంఖ్యతో జిల్లాలో మరో ఆర్డర్ నిజామాబాద్, బతుకమ్మ : వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే బంతిలో ఏ మూల కూర్చున్న అందుతుందనే సామెత రెవెన్యూ వర్గాలకు సరిపోతుంది. యూనియన్ నాయకునికి పోస్టింగ్ ఇచ్చేందుకు అనుకున్న మాదిరిగా ఉత్తర్వులు జారీ చేసుకున్నారని ఉద్యోగులు సందేహిస్తున్నారు. నాయబ్ తహసిల్దార్ల నుంచి తహసిల్దారులుగా పదోన్నతి కల్పిస్తూ ఈనెల 3న సిసిఎల్ఏ నుంచి ఉత్తర్వులు (11(1)2675751/2024) అందాయి. ఇదే ప్రొసిడింగ్ సంఖ్యను జోడిస్తూ ఈ నెల 10న...