రెండో టెస్టు : శుభమన్ గిల్ డబుల్ సెంచరీ
కెరీర్ లో తొలి ద్విశతకం నమోదు వెబ్ న్యూస్, బతుకమ్మ : ఇంగ్లాండ్ - భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ శుభమన్ గిల్ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ 311 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తన టెస్టు కెరీర్ లో గిల్ తొలి ద్విశతకం నమోదు చేశాడు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఇండియన్...