వేరే పార్టీల్లో నుంచి వచ్చిన వారికి రెండో ప్రాధాన్యత
- టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వేరే పార్టీల్లో నుంచి వచ్చిన వారికి పదవుల కేటాయింపులో రెండో ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నుడా చైర్మన్ గా కేశ వేణు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల కృషి తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని,...