14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు
. . . 158 సర్పంచ్ స్థానాలు ... 1081 వార్డు సభ్యులు . . . 1476 పోలింగ్ కేంద్రాలు... 2,38,838 మంది ఓటర్లు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ డివిజన్ లోని ధర్పల్లి, డిచ్ పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్ లోని జక్రాన్పల్లి మండలాల్లో గల గ్రామాలలో ఈ నెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 196...