ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు

. . . నిజామాబాద్ జిల్లాలో 76.71 శాతం పోలింగ్   . . . కామారెడ్డిలో 86.08శాతం ఓట్లు పోల్   నిజామాబాద్/ కామారెడ్డి, బతుకమ్మ :    నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకుప్రారంభమైన పోలింగ్ 9 నుంచి 11 మధ్య ఊపందుకుంది. 11 గంటల వరకు ఉమ్మడి జిల్లా లో సగానికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు కూడాపోలింగ్ కేంద్రాల్లో ఒటర్లు...