రెండో రోజు ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామి పాల్గొన్నారు. యజ్ఞశాలలో పాంచాహ్నిక హవన కార్యక్రమంలో మొదటి రోజు అగ్ని ప్రతిష్ట ద్వార తోరణం పూజ కుంభ ప్రతిష్ట మాధ్యాహ్నిక పూర్ణాహుతి నిర్వహించారు. గుడధ్వజ ఆరోహణ దేవత ఆహ్వానం జరిపి సంతానార్థులకు గరుడ ప్రసాదం అందించారు. మానసా వాచ కర్మన ఆ దేవదేవుడిని నమ్మితే ఈ కలి కాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని గంగోత్రి  స్వామి అన్నారు. ఉత్సవం అంటే...