ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి పట్టణంలోని వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న పలువురి ఇళ్లలో ప్రత్యేక పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ ఐ మహేష్ తెలిపారు.పట్టణంలోని శేఖరప్ప,శ్రీనివాస్,సూర్య ప్రకాష్,లతో పాటు మండలంలోని హాజీపూర్ తండాకు చెందిన లూనావత్ లాలు ఇల్లాలో సోదాలు నిర్వహించి,ప్రామిసరి నోట్లు,చెక్కులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఐ మహేష్ తెలిపారు.