సెర్చ్ ఆపరేషన్ ఫర్ టైగర్ ఎస్12
తడోబా టైగర్ కోసం రెండో రోజు కొనసాగిన వెతుకులాట పులి జాడకోసం మూడు రేంజ్ ల అధికారుల గాలింపు యానిమల్ ట్రాకర్ తో పాటు డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు నిజామాబాద్, బతుకమ్మ : మహరాష్ట్రలోని తడోబా - ఆఅదిలాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు నుంచి ఆడ పులికోసం మగ పులి అన్వేషణ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆటవీ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పక్షం రోజుల క్రితం రాజన్న సిరిసిల్లా జిల్లా మల్యాలలో ఒక ఆవును చంపి కనిపించకుండా పోయి, నిజామాబాద్...