కామారెడ్డి జిల్లా లో సస్పెక్ట్ షీటర్ కోసం సెర్చ్ ఆపరేషన్

  . . . స్వయంగా రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర . . . అన్ని పిఎస్ ల పరిధిలో పాత నేరస్తుల వివరాల సేకరణ  కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో పాత నేరస్తుల కోసం పోలీసు లు వేట మొదలు పెట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లాలో సస్పెక్ట్ షీట్ కలిగిన వారి కోసం తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్, దేవునిపల్లి...