శ్రీరాంసాగర్ వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించిన ఎస్ఈ
మెండోరా, బతుకమ్మ : మధ్య మానేరు జలాశయం ఎస్ఈ సుమతీ, ఈఈజగన్ శుక్రవారం శ్రీరాంసాగర్ వరద కాలువ హెడ్ రె్గ్యులేటర్ ను సందర్శించారు. వారి వెంబడి వరద కాలువ డీఈఈగణేష్, ఏఈఈ లు, రాము, కొండ వంశీ, సిబ్బంది ఉన్నారు.