హాకీ జట్టును అభినందించిన ఎస్ఈ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 4, 5 తేదీలలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ హాకీ టోర్నమెంట్ లో భాగంగా నిజామాబాద్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యులు ఏడీ తోట రాజశేఖర్, ఏఏఓలు గంగారం, మన్మోహన్, పీఓ పోశెట్టి, జేఏఓలు సురేష్, సురేష్, చెన్నయ్య, ఆశీలి గోపి, ఉత్తమ్ సింగ్, దినేష్, రఘువీర్ తదితరులు ఛాంపియన్షిప్ ట్రోఫీని ప్రెసిడెంట్ నిజామాబాద్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ రవీందర్ కు విద్యుత్ ప్రగతి...