మంజీరా లో చిక్కుకున్న వారిని కాపాడిన ఎస్డీఆర్ఎఫ్
. . . బోట్ల సహయంతో ఆరుగురి కోసం రిస్క్యూ ఆపరేషన్ . . . నదిలో చిక్కుకున్న గొర్రెల కోసం కొనసాగుతున్న ఆపరేషన్ బిచ్కుంద, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బిచ్కుంధ మండలంలో మంజీరా నదిలో చిక్కుకున్న ఆరుగురిని ఎస్ డిఆర్ఎప్ టిం కాపాడింది. అదివారం సాయంత్రం మంజీరా నదిపరివాహక ప్రాంతమైన బిచ్కుంధ మండలం షెట్లూర్ లో నలుగురు గోర్రెల కాపరులు, ఇద్ధరు రైతులు ఆకస్మాత్తుగా వచ్చిన వరదలలో చిక్కుకున్నారు. అదివారం రాత్రి ఈ విషయం తెలిసిన తరువాత జిల్లా అధికార యంత్రాంగం...