మార్కండేయ మందిరానికి ఎస్ డి ఎఫ్ నిధులు మంజూరు

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రములో పద్మశాలి సంఘానికి చెందిన శ్రీ మార్కండేయ మందిరానికి రేకుల షెడ్డు నిర్మాణం కొరకు ఎస్డీఎఫ్ నిధుల నుండి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ సహకారంతో మూడు లక్షల రూపాయలు మంజూరు చేసి అట్టి పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి నిధులకు సహకరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ కు ఏర్గట్ల గ్రామ పద్మశాలి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కామని గణేష్,చుక్కోల్ల నరేష్,...