ఎస్సీ సంఘానికి ఎస్డిఎఫ్ నిధులు మంజూరు
బతుకమ్మ, ఏర్గట్ల : మాదిగ ఎస్సి సంఘానికి లక్షా 50 వేల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో బోర్ వేయించారు. ఏర్గట్ల గ్రామానికి చెందిన మునిమాణిక్యం లక్ష్మి కి సిఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు. ఈ నిధులకు సహకరించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ఎస్సీ మాదిగ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిధులు రావడానికి కృషిచేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ...